What are Kartha and karma Kriya in Telugu
Answers
Answered by
10
కర్త అంటే పనిని చేసేవాడు
ఉదా:రాము రాస్తున్నాడు
ఇందులో రాము అంటే కర్త
క్రియ అంటే పని
ఉదా-రాము ఆడుకుంటున్నాడు
ఇందులో ఆడుకుంటున్నాడు అంటే క్రియ
Similar questions