What are the carector of darmaraju
Answers
Answered by
0
మహాభారతంలో ఎన్నో కథలు, ఉపకథలు వుంటాయి. ప్రతీ కథ మన జీవితానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన అంశాలని మనకి నేర్పిస్తుంది. అలాంటి ఓ కథ ఇది. కురుక్షేత్ర యుద్ధం విజయవంతంగా ముగిసిన త్వాత యుద్ధంలో జరిగిన బంధు వధకు పరిహారంగా యాగం చేయాలనుకుంటాడు ధర్మరాజు. ఎంతో వైభవంగా రాజసూయ యాగం చేస్తాడు. అందరికీ సంతృప్తి కలిగే విధంగా విశేషంగా దానాలు చేస్తాడు. వచ్చినవారంతా ధర్మరాజు దానగుణాన్ని ఎంతో పొగుడుతారు. ఇలా అందరూ ధర్మరాజు దానగుణాన్ని పొగుడుతున్న సమయంలో అక్కడకి ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుంది. దాని శరీరం సగం బంగారు వర్ణంతో మెరిసిపోతుంటుంది. వీళ్ళందరి మాటలు విన్న ఆ ముంగీస ఎగతాళిగా నవ్వుతుంది. అది చూసిన అక్కడ వున్న పెద్దలు ఆ నవ్వుకు కారణం ఏమిటని అడుగుతారు.
Similar questions