India Languages, asked by swapnatmpr, 1 year ago

What are the steps to write karapatram in telugu ?

Answers

Answered by vivekchoudhary93
4

Answer:

కరపత్రంను ఇంగ్లీషులో flyer, Flyer (pamphlet), flier, circular, handbill or leaflet అని అంటారు. తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి

దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే కాగితములను కరపత్రములు అంటారు. ఈ కరపత్రములతో ప్రచారం చాలా సులభమైనది, వేగవంతమైనది, మరియు తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో ఉన్నది.

వ్యక్తిగతంగా, వ్యపార పరంగా అభ్యర్ధనల నిమితం, సమాజిక కార్యక్రమాల ఆహ్వాననిమితం ఈ కరపత్రంలను ఉపయోగిస్తుంటారు:

రెస్టారెంట్ లేదా నైట్ క్లబ్ వంటి చోట్ల వస్తువు లేదా సేవను ప్రోత్సహించడానికి.

మత ప్రచారం ద్వారా ఆ మతం యొక్క ఆదర్శ భావాలు తెలియ చేయడానికి.

Similar questions