India Languages, asked by Tanyavdibbu5721, 1 year ago

What are the uses of cheruvulu in telugu

Answers

Answered by shivasai4
1
సరస్సు (ఆంగ్లం : Lake) లో భాగం నీటితో నింపబడివుండే దానికి సరస్సు అంటాము. ఇది సముద్రం గాదు. ఇది చెరువుకంటే లోతైనదిగా వుండును. వైశాల్యంలో ఒక హెక్టేరు కంటే ఎక్కువ గనుక వుంటే వాటిని మనం సరస్సులు అనవచ్చును. వైశాల్యం ఒక హెక్టేరుకు తక్కువ ఉంటే అవి చెరువులని అర్థం.[1]

పెద్ద సరస్సుల కన్నా చిన్న చిన్న సరస్సుల సంఖ్య ఎక్కువ.
ప్రపంచంలో గల సరస్సులలో 60% కెనడా దేశంలోనే గలవు.
వెయ్యి సరస్సుల ప్రదేశం అని ఫిన్లాండ్ను అంటారు.
ప్రపంచంలో కెల్లా పెద్ద సరస్సు విక్టోరియా సరస్సు.
భారత్ లో పెద్ద మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు

హైదరాబాద్ లో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న దుర్గం చెరువు మంచి నీటి సరస్సు. జూబ్లీ హిల్స్ మరియు మాదాపూర్ ప్రాంతానికి మధ్యలో దాగి ఉండడం వల్ల ఈ సరస్సు ని రహస్యపు సరస్సుగా కూడా పిలుస్తారు. హైదరాబాద్ ప్రజలలోఈ సరస్సుకి అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఖుతుబ్ షా సామ్రాజ్యంలో, గోల్కొండ కోటలో ఇంకా కోట సమీపంలో ఉన్న ప్రజలకి మంచి నీటి సదుపాయం ఈ సరస్సు కల్పించింది.

రైతులు వ్యవసాయంలో నీటి పారుదల కోసం ఈ సరస్సుని ఉపయోగించేవారు. ప్రధాన పర్యాటక ఆకర్షణ గా ఈ సరస్సుని తయారు చెయ్యడం కోసం 2001 లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సుని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది. కొద్ది కాలం లో నే ఈ సరస్సు ఏంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చేపలు పట్టేందుకు అనువుగా ఉంటుంది. ఎంతో మంది సరదాగా చేపలు పట్టడం కోసం ఇక్కడికి వస్తారు.

ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మలిచేందుకు వెలుగులు, రాక్ గార్డెన్, ఫ్లోటింగ్ ఫౌంటెన్ అలాగే కృతిమ జలపాతాల వంటి ఎన్నో ఆకర్షణలని ఇక్కడ జోడించారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ఇంకా రాపెల్లింగ్ వంటి వివిధ వినోద కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి




please mark me as brain list


dayachesi nannu follow cheyyandi
Similar questions