History, asked by suyqsj9171, 1 year ago

What are the uses of ponds in telugu wikipedia

Answers

Answered by Anonymous
56

hello user!



చెరువులు ప్రతి ఊర్లో ఉంటాయి.ఉండడమే కాకుండా అందరికి ఉపయోగ పడతాయ్.ఉదాహరణకు., చెరువు లోని నీటిని రైతులు సాగు నీటిగా వాడతారు,అక్కడి నీళ్లతో ప్రజలు తమ దాహార్తి ని తీర్చుకుంటారు,అంతేయ్ కాదు కొంతమంది ఆ నీటితో తమ బట్టలు ఉతుకు తారు, పశువులను తోముతారు.ఎప్పుడైనా నీటి కొరత ఉంటెయ్ అందరికి ఇక చెరువు నీళ్ళే దిక్కు.అంతేయ్ కాదు వేసవి సెలవుల్లో పిల్లల్నుండి పెద్దల దాకా అందరు చెరువుల్లో సరదాగా ఈతలు కొడుతూ ఉంటారు.

మనుషులకే కాదు చిన్న చిన్న మొక్కలకి, చెంపలకి, కప్పలకి, కొంగలు వంటి వంటికి ఆశర్యన్ని ఇస్తాయి చెరువులు.

ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడతాయి.అందువలన వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి పై ఉన్నది.ప్రతి సంవత్సరం చెరువు లో ఉన్న మట్టిని తీయాలి అప్పుడే చెరువులు బాగుంటాయి.

ఇంత ప్రాధాన్యం ఉన్న చెరువులను కాపాడటానికీ మన మాజీ ముఖ్య మంత్రి కే.చెంద్ర శేఖర్ రావు గారు మిషన్ భగీరథ అంటూ కొత్త పథకాన్ని ప్రారంభించారు.ఇక మన తెలంగాణ లో ఉన్న చెరువులన్నిటికి పూర్వ వైభవం వచ్చేసింది.మనం ఇలాగె చెరువులను మరియు ప్రకృతి సంపదను కాపాడుకుంటయ్ మన తెలంగాణ స్వర్ణ తెలంగాణ అయి స్వర్ణ యుగం ప్రారంభమౌతుంది.

Answered by anilchaudharymla14
16

చెరువులు లో నీరు అది ఒక డ్యామ్ కాలువ వంటి కనిపిస్తుంది.

Similar questions