India Languages, asked by munagalasraogmailcom, 8 months ago

what is ditwa Akshara and examples in telugu ​

Answers

Answered by sourasghotekar123
2

Answer:

ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.

Explanation:

ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.

ఉదాహరణ -

మగ్గము,పగ్గము,ముగ్గురు,గజ్జెలు,తప్పెట,వియ్యము,కయ్యము

కళ్ళు,నమ్మకం

#SPJ3

Similar questions