World Languages, asked by 150010031, 9 months ago

what is meaning of champakamala in Telugu and with some examples in Telugu​

Answers

Answered by BarbieBablu
40

Above 2 pic's are the examples

చంపకమాల

ప్రతి పాదంలోను ------ (III-IUI-UII-IUI-IUI-IUI-UII) అనే గణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇట్లా ప్రతి పాఠంలోను సైరణాలు

రావడం చంపకమాల పద్య లక్షణం. పై పద్యపాదాల్లో

'ఆ' కు 'ఆ' తో 'బు'కు 'పు'తో యతిమైత్రి చెల్లింది.

ప్రాపగా ని-న అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21

అక్షరాలున్నాయి.

చంపకమాల పద్య లక్షణాలు:-

1) ఇది వృత్తపద్యం

2 పద్యంలో నాలుగు పాదాలుంటాయి.

3) ప్రతి పాదంలో వరుసగా న-జ-భ-జ-జ-జ-ర

గణాలు వస్తాయి.

4) ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం

5) ప్రాస నియమం వుంటుంది.

6) ప్రతి పాఠంలోను 21 అక్షరాలు ఉంటాయి

Attachments:
Answered by aarthika09
1

u can see in the above pic

Attachments:
Similar questions