India Languages, asked by greeshma2045, 5 months ago

what is the lifestyle of city in telugu​

Answers

Answered by vermaneetu9681
2

Answer:

xccxxgvxcb cvb xfjmcdhjcs d seebvvvdcgggvvvgbbbc

Answered by Goldenjungkookie
9

Answer:

నగరం లేదా నగరము (ఆంగ్లం: City), అంటే విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం. జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. ఇవి చారిత్రక ప్రాధాన్యత కలిగి ప్రత్యేక అధికారం కలిగిన పెద్ద పట్టణం.నగరాలు అనేక స్వయంపరిపాలనా, చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి.

ఇవి పారిశ్రామిక నగరాలు వసతులు కల్పించడంలోనూ, మురుగునీటి కాలవల నిర్వహణ, విస్తృతంగా రవాణా సౌకర్యాలు, నివాసగృహ సముదాయాలను కలిగి ఉండటం వలన ప్రజలను ఆకర్షించి నగరాలు క్రమక్రమాభి వృద్ధి చెందుతూ ఉంటాయి.ఈ విధంగా ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులూ, ఉద్యోగులూ లభించడం వలన పరిశ్రమలూ పరస్పర లబ్ధి పొందుతూ ఉండటం కొన్ని నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి. ప్రజాబాహుళ్యం అధికంగా ఉండటం వ్యాపారాభివృద్ధికి, కళా వినోద పరిశ్రమల అభివృద్ధికి దోహదమౌతాయి. ప్రజాబాహుళ్యానికి తగినంత ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలూ, విద్యనభ్యసించటానికి మెరుగైన విద్యాసంస్థలూ ఇలా ఒకదానికి ఒకటి అనుబంధంగా వృద్ధి చెందుతూ ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి అయింది.సాధారణంగా నగరాలు క్రమాభివృద్ధిలో నగరవెలుపలి ప్రాంతాలూ విస్తరించి ఒక్కోసారి ప్రక్కనగరం వరకూ కూడా విస్తరిస్తాయి ఈ కారణంగా కొన్ని జంట నగరాలు ఏర్పడతాయి. ప్రపంచంలో అనేక జంట నగరాలు ఉన్నాయి. ఆంగ్లంలో వీటిని సిస్టర్ సిటీస్ గా వ్యవహరిస్తుంటారు. మనదేశంలోని హైదరాబాదు, సికింద్రాబాద్ రెండూ ఈకోవకు చెందినవే.

Explanation:

mark me as brainliest plz :)

Similar questions