India Languages, asked by YogeshChaudhary2838, 1 year ago

What is the meaning of oosupodu in Telugu

Answers

Answered by poojan
1

ఊసుపోదు అంటే ' ఆలోచన ఉండదు (మెదడులోకి ఆలోచన వెళ్ళదు); ఆలోచించనీయదు ' అని అర్ధం.  

Explanation :

  • ఊసు అంటే ఆలోచన.  

  • పోదు అంటే ఉండదు లేక వెళ్ళదు అని అర్ధం.  

  • ఈ ఊసుపోదు అనే పదం ఫిదా అనే సినిమాలో ' ఊసుపోదు ఊరుకోదు ' పాట వచ్చిన దగ్గరనుంది ఎక్కువ వాడుకలోనికి వచ్చింది.  

  • 'ఊసుపోదు ఊరుకోదు'లో 'ఊసుపోదు'  అనగా 'ఆమె అతడిని ఆలోచన లేకుండా చేసింది' అన్న సందర్భాన్ని వర్ణించడానికి వాడబడింది.

Learn more :

1) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి. పుణ్యకాలం, నిర్విరామం, మనసు వికలం...

https://brainly.in/question/19249131

2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3)   2) .... ..... దు డు ( 4)...

brainly.in/question/17212644

3) ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!1.కాబట్టి2.కంటివ్యాధి...

brainly.in/question/17782318

Similar questions