English, asked by Kdinga2466, 1 year ago

What is the meaning of telugu word వితరణ in telugu?

Answers

Answered by siri978
5
distribution is ans.......
Answered by UsmanSant
13

Answer:

వితరణ అంటే తెలుగులో మంచి పెట్టడము పదిమందికి అందజేయటం అని అర్థం.

ఈ విధంగా ఎన్నో రకాలుగా ఉంటుంది అందులో ముఖ్యమైనవి ఆహార వితరణ అంటే ఆహారం పంచిపెట్టడం, వస్త్ర వితరణ అంటే వస్త్రాలు బట్టలు పంచిపెట్టడం, భూమి తరణ అంటే భూమిని పంచిపెట్టడం.

సామాన్యంగా వితరణ అనే పదం గుడిలో ఎక్కువగా వాడుతూ ఉంటాము గుడిలో ప్రసాదాన్ని పది మందికి అందజేసే పద్ధతిని ప్రసాద వితరణ అని అంటారు.

Similar questions