Social Sciences, asked by ambatidhileep5, 5 months ago

what mean by MLA in telugu​

Answers

Answered by amarmandala43
0

Answer:

means: a big question

Explanation:

Answered by MrMonarque
25

AnSweR:

ఎమ్మెల్యే అనగా శాససభ్యుడి, భారత దేశంలోని ప్రతీ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క శాసనసభ లేదా విధానసభ వుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను శాసనమండలి అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం లోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి.

  • శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి.
  • కనీసం 25 ఏళ్ళ వయసు ఉండాలి.
  • ఏ రాస్ట్రంలోని శాసనససభకు పోటీ చేసే వ్యక్తి ఆ రాస్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉండాలి.

ఒక రాస్ట్రంలో వివిధ శాసనససభ నియోజక వర్గాల నుండి ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలలో వోటు హక్కు ద్వారా శాసనసభకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను శాసనసభ్యులు అంటారు. ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. శాసనసభ్యుడిని ఇంగ్లీషులో MLA (Member of the Legislative Assembly) అంటారు.

\Large{\red{\bf{జై\;తెలుగు\;తల్లి}}}

Hope It Helps You ✌️

Similar questions