Psychology, asked by chittisravan, 3 months ago

what us meant by ఆతిశయోక్తి ఆలంకారం ?​

Answers

Answered by IzAnju99
4

\huge \bold \green {సమాధానం}

అతిశయోక్తి అలంకారం: లోకస్థితిని మించి అతిశయించి వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం.

లక్ష్యం: ఆ పట్టణమందలి సౌధాలు చంద్ర మండలాన్ని తాకుచున్నవి. సహజస్థితిని మించి వర్ణించడం వల్ల ఇది అతిశయోక్తి.

︎︎︎

︎︎︎

︎︎︎

ఇది మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను

Answered by Lovelymahima
2

Explanation:

Hope this attachment helps you

Attachments:
Similar questions