When i care ,i don't leave once i leave ,i don't care meaning in telugu?
Answers
Answered by
6
Answer:
nenu alochinchithe nenu velanu oksari nenu velthe nenu alochinchnu
Explanation:
Answered by
4
Answer:
ప్రశ్నలోని వాక్యాలకు అర్థం ఏమిటన్న గా నీపై నాకు శ్రద్ధ ఉన్నప్పుడు నేను ఎప్పటికీ నిన్ను వదలను అలాగే నిన్ను వదలాలి అని నేను అనుకున్నప్పుడు ఎప్పటికీ నీపై శ్రద్ధ నేను సహించను.
ఈ వాక్యాలు ఒకరిపై మరొకరికి ఉన్న భావాలను వ్యక్త పరుస్తూ ఉన్నాయి.
ఇద్దరి మనుషుల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలను ఈ వాక్యాలు ప్రస్పుటంగా వివరిస్తున్నాయి.
వీటి అర్థం ప్రేమ లేదా శ్రద్ధ ఉండగా విడవటం జరగదు అని అనుకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రేమ బంధం కానీ ఏర్పడవు.
Similar questions