India Languages, asked by siddireddygarijaipal, 8 months ago

విద్యాభ్యాసం which సంధి​

Answers

Answered by Anonymous
7

Heya ✌

విద్య + అభ్యాసం - సవర్ణదీర్ఘ సంధి

Explanation:

అ,ఇ,ఉ,ఋకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.

Hope it helps you..

Glad to help you♥

Answered by manaswi78
3

విద్య + అభ్యాసం = సవర్ణదీర్ఘ సంధి.

Similar questions