who is known as the tuti-e hind of the field Indians music
Answers
అమీర్ ఖుస్రో లేదా 'అమీర్ ఖుస్రో దేహ్లవి'గా ప్రసిద్ధుడైన అబుల్ హసన్ యమీనుద్దీన్ ఖుస్రో (Abul Hasan Yamīn al-Dīn Khusrow) (పర్షియన్:ابوالحسن یمینالدین خسرو) మధ్య యుగపు (క్రీ.శ. 1253-1325) పారశీక కవి. ప్రముఖ సూఫీ గురువు నిజాముద్దీన్ ఔలియా శిష్యుడు. ఇతడు పాటియాలాలో జన్మించాడు. ప్రముఖ ఉర్దూ, హిందుస్తానీ కవి యే గాక శాస్త్రీయ సంగీతకారుడు. ఖవ్వాలి పితామహుడుగా ప్రసిధ్ధి. హిందూస్థానీ సంగీతం పునరుద్ధరించిన ఘనుడు. 'తరానా' సంగీత హంగు సృష్టికర్త. తబల, సితార్ సృష్టికర్త. సంగీతకారుడు, విజ్ఞాని, కవి, సూఫీ సంతుడు. గజల్ వృధ్ధికారుడు. దోహా లకు, పహేలీ లకు, హిందూస్తాని పారశీక భాషా సమ్మేళనానికి నాంది కర్త. ఖుస్రో సమాధి నిజాముద్దీన్ ఔలియా సమాధి (ఢిల్లీ) ప్రక్కనే చూడవచ్చు. ఖుస్రో 7గురు ఢిల్లీ సుల్తానుల పరిపాలనాకాలాన్ని చూసాడు.
Answer:
Abul'Hasan Yamin Ud-Din Khusrau is known as the tuti-e hind of the feild Indian music.
Explanation: