India Languages, asked by Anonymous, 7 months ago

అక్కడక్కడ ఈ పదానికి సంది విడదీసి, సంధి సూత్రము రాయండి.

who knows Telugu answer it please no Spam otherwise I'll report it....​

Answers

Answered by Anonymous
11

అక్కడక్కడ = అక్కడ + అక్కడ

ఆమ్రేడిత సంధి: అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.

Similar questions