India Languages, asked by GauravNarang4787, 1 year ago

why do we celebrate bathukamma

Answers

Answered by yuraz
0
sorry to say I don't know
Answered by kavithareddyth
0
Hey mate here is your answer.

బతుకమ్మ పండగ తెలంగాణ రాష్ట్ర పండగ.

స్త్రీలు వారి సౌభాగ్యం కోసం పువ్వులతో గౌరీదేవిని

పూజించే పండగ. ప్రకృతిలో దొరికే రకరకాల

పువ్వులను అనగా తంగేడు, గునుగు, ముత్యాల

పువ్వు , బంతి, చామంతి, మందార మొదలగు

అన్ని రకాల పువ్వులను సేకరించి ఒక పళ్లెం లో

గుండ్రంగా పేర్చి, పసుపుతో చిన్న ముద్దను చేసి

బొట్టుపెట్టి , పువ్వులతో పేర్చిన బతుకమ్మ పైన

పెడతారు. దీనిని గౌరీదేవిగా భావన చేసి యింటి

ముందు అలికి ముగ్గులు వేసి, అందులో ఈ

బతుకమ్మను పెడతారు. మహిళలందరూ చక్కగా

అలంకరించుకొని, బతుకమ్మ చుట్టూ పాటలు

పాడుతూ, చప్పట్లతో కోలాటం తో ఆడుతారు .

తరువాత బతుకమ్మను గంగలో నిమజ్జనం చేసి,

పసుపుముద్దను మాత్రం అందరికి పంచుతారు.

ఈ పసుపుని మహిళలు వారి మంగళసూత్రానికి

పెట్టుకుంటారు. నువ్వులు ,బెల్లం , అటుకులు ,

పుట్నాలతో చేసిన ప్రసాదంని అందరికి

పంచుతారు . యిది పువ్వులతో కూడిన పండగ.

పువ్వులలో ఉన్న ఔషధ గుణాలు మరియు

ధనాత్మక శక్తి వల్ల ఆరోగ్యం చేకూరుతుందని

భావన చేస్తారు .










kavithareddyth: I hope this is helpful for you.
Similar questions