India Languages, asked by durgeshnandhini5058, 1 year ago

Why should we help mom
in telugu language

Answers

Answered by Anonymous
10

Answer:

మనకు జన్మనిచ్చింది మన తల్లిదండ్రులు.వాళ్లు మన కోసం వాలా జీవితాలను కూడా త్యాగం చేయగలరు. మాతృ దేవోభవ అనగా తల్లి దేవునితో సమానం.చిన్నప్పటి నుండి మన అవసరాలను తీర్చేది మన అమ్మ మాత్రమే.

కావున మనం మన అమ్మకు సహాయం చేయాలి.

Similar questions