why u want to become class leader give speech on this in telugu
vreddyv2003:
hey ! telugu ?
Answers
Answered by
0
డిగ్రీ పూర్తికాగానే విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని, ఏ పనిలో రాణించాలన్నా నాయకత్వ లక్షణాలు అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు.
డిగ్రీ పూర్తికాగానే విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని, ఏ పనిలో రాణించాలన్నా నాయకత్వ లక్షణాలు అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో దిగ్గజ సంస్థలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్న సంగతిని ఆయన విద్యార్థులకు గుర్తుచేశారు. విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసిన 45 మంది విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
‘20 ఏళ్ల క్రితం మేనేజ్‌మెంట్ కోర్సులపై మాట్లాడేవారు కారు. ఇప్పుడు ఆ కోర్సులకే ప్రాధాన్యత ఏర్పడింది. విద్యార్థులు డిగ్రీ పూర్తికాగానే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. ఏ పనిలో రాణించాలన్నా నాయకత్వ లక్షణాలు ఉండాలి. ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రానూయి తదితరులు ఆ కోవకు చెందినవారే. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి ఆ స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయం’ అని అన్నారు.
This is the speech given by Sri Nara Chandra Babu Nauru Garu , respected CM of AP. This speech may help you.
Hope my answer helps you.
Please mark me as Brainliest.

Similar questions