English, asked by shripadhap, 1 year ago

why we celebrate independence day in telugu

Answers

Answered by SamarPratap
0
మనం మన సంప్రదాయాన్నీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము.
Answered by perfectbrainly
0
భారతదేశం లో స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశం ఆగస్టు 15 ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది. భారతదేశం ఆగస్టు 15, 1947 న ఒక స్వతంత్ర దేశం అయ్యింది, కాబట్టి ఒక గెజిటెడ్ సెలవు ఈ తేదీ గుర్తు సంవత్సరం నిర్వహించేవారు......
Similar questions