Math, asked by bharathikrishnamurth, 3 months ago

యడాగమ సంధి సూత్రం with 2 examples​

Answers

Answered by Anonymous
7

Answer:

యడాగమ సంధి

ఆమ్రేడితం అంటే ద్విరుక్తానికి పరరూపం. రెండుసార్లు వచ్చినప్పుడు రెండోది. ఏ సంధి రాకపోతే అప్పుడు

య'డాగమం వస్తుంది. ఆగమం అంటే మిత్రుడిలాగా

దేన్నీ తీసివెయ్యకుండా అదనంగా వర్ణం రావడం.

దీన్నే 'వర్ణాధిక్యత' అంటారు.

ఉదా: మా + అమ్మ = మాయమ్మ

వెల + ఆలు = వెలయాలు

Similar questions