WORK SHEET-2 Name: Class: VII Subject: TELUGU (2Lang) __________________________________________________________________________ 8. గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు 1. క్రింది పదాలకు అర్థములు వ్రాయుము. i. మనోరంజనము ii. ఇంచుమించు iii. గోచరించుట iv. ఆతిశయోక్తి v. అవాసము vi. పుష్కలము 2 క్రింది పదాలకు పర్యాయ పదాలు వ్రాయుము. i. నెత్తురు ii. కథ iii. వ్యవసాయం iv. పులి 3. క్రింది పదాలకు ప్రకృతి- వికృతులు వ్రాయుము. i. పండుగ ii. భాగవతము iii. ఆశ్చర్యము iv. చిత్తరువు v. జాతర 4. క్రింది పదాలకు వ్యతిరేక పదాలు వ్రాయుము. i. స్వదేశము ii. మక్కువ iii.ముందు iv. ఉత్సాహము 5. క్రింది పదాలను విడదీసి, సంధి పేరు వ్రాయుము. i. జీవనమంత ii.వారందరూ Iii. మరొకరు iv. పేరయ్య v. రత్నాకరము vi. గుణాడ్యుడు 6. క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి వ్రాయుము. i. ఆటలు ఆడండి. ii. నీకు ఈ ఆటలు ఆడడం వచ్చు. iii. తెలుగు హాషా యెంత మధురమైనదో! iv. చేతులు కడుక్కో. v. మీ మాటలు భలేగా ఉన్నాయి. vi. మీ పేరు ఏమిటి? 6.క్రింది వాక్యాలలో సమాపక, అసమాపక క్రియలను గుర్తించి క్రాయుము. i. శివ కథల పుస్తకము చదువుతూ ఉన్నాడు. అసమాపకక్రియ ______________________ , సమాపక క్రియ _____________________ ii. పాప వచ్చి బోజనము చేసింది. అసమాపకక్రియ ______________________ , సమాపక క్రియ _____________________ iii. రవి ఆలోచిస్తూ పడుకున్నాడు. అసమాపకక్రియ ______________________ , సమాపక క్రియ _____________________ iv. గీత బజారుకి వెళ్ళి కూరగాయలు కొన్నది. అసమాపకక్రియ ______________________ , సమాపక క్రియ _____________________ v. గిరి చిత్రాన్ని గీసి రంగులు వేశాడు. అసమాపకక్రియ ______________________ , సమాపక క్రియ _____________________
Answers
Answered by
0
Answer:
- in the given outline map of india mark and label the following
Similar questions