Write 10 to 15 lines about a festival in Telugu
Answers
Answer:
పండుగ
విషయ సూచిక
1 హిందువుల పండుగలు
2 ముస్లిముల పండుగలు
3 క్రైస్తవుల పండుగలు
4 పాపాలు-నేరాలు
హిందువుల పండుగలు
తెలుగు సంస్కృతిలోని అందచందాలు ఎక్కువగా కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు.
ముస్లిముల పండుగలు
ముస్లింలకు సంవత్సరానికి రెండు పండుగ లున్నాయి.
1.రంజాన్ లేదా ఈదుల్ ఫిత్ర్
2.బక్రీద్ లేదా ఈదుల్ అజా
క్రైస్తవుల పండుగలు
క్రైస్తవుల ముఖ్యపండుగలు మూడు:
క్రిస్టమస్
ఈస్టర్
గుడ్ ఫ్రైడే
పాపాలు-నేరాలు
పుణ్యం లేదా అందరి మంచిని కోరి జరుపుకునే పండుగ వేడుకలు జరుపుకునే సందర్భాలలో మనం చాలా తప్పుల్ని, పాపాల్ని కొన్నిసార్లు పాపాల్ని చేస్తున్నాము. వీనిలో జంతు బలి అతి క్రూరమైనది. అన్ని మతాలు జీవహింస మహా పాపం అని పేర్కొంటున్నా ఎంతో మంది జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నా దీనిని ఆపలేకపోతున్నాం.
Explanation:
hope this answer helps u a lot
follow me will follow back
mark this answer as the brainliest
good luck mu dear telugu friend
Question:-
Write 10 to 15 lines about a festival in Telugu
హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు...సాయంత్రం వేళ అందమైన దీపాలు వెలుగుతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. దీపావళి పండుగ అంటే చాలు గుర్తుకు వచ్చేది టపాకాయలు. చిన్న, పెద్ద, ధనిక, పేద, కులం, మతం అనే బేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే ప్రత్యేకమైన పండుగ ఒక్క దీపావళి.
ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆస్వయుజ మాసంలో వస్తుంది(అక్టోబరు). మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి. జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ , మార్వాడీలకు ఈ రోజు లక్ష్మీ పూజా దినం. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మహిళలు ఎక్కువగా నమ్ముతారు.
hope it helps you
.