write 5 poems on importance on Telugu in Telugu
Answers
దేశ భాషలందు తెలుగు లెస్స”
అన్నారు శ్రీకృష్ణదేవరాయలు .. అటువంటి భాష మన మాతృభాషా అయినందుకు మనం గర్వపడాలి . మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తుచేసుకుంటూ మన జీవితాల్లో భాగమైన అక్షరం గురించి నా ఈ చిన్న మాట
ఓ అక్షరమా నీకు నమస్కారం…
బాధను పంచుకోవటానికి
ఆనందాన్ని ఆస్వాదించటానికి
కోపాన్ని కరిగించుకోవటానికి
నువ్వే మా ఆధారం
ఓ అక్షరమా ప్రతి సమస్యకు నువ్వే పరిష్కారం
కలలో అయిన
కళలో అయిన
కథలో అయిన
వ్యధలో అయిన
కలలో కథ అయి
కథలో వ్యధ అయి
వ్యధయె పదమై
పదమే స్వరమై
స్వరమే నీ జీవన శైలి అయితే
Answer: