write 5 sentences about dragonfly in Telugu language not in English letters also in Telugu plzzz
Answers
Answered by
1
Answer:
నమ్మదగిన ఆహార సరఫరాను నిశ్చయపరచుకునేందుకు అనేక మగ తూనీగలు చిన్న చిన్న ప్రదేశాలను వాటి సరిహద్దులను ఏర్పరచుకుని అప్రమత్తతో వాటికి కావలికాస్తాయి.
తూనీగలు భూగోళంలో దాదాపు ప్రతిచోటా విజయవంతంగా కాలనీలను ఏర్పరచుకున్నాయి.
te నేను వెదికే రత్నం తూనీగే—కీటక లోకంలోని ప్రకాశమానమైన “హెలికాప్టర్”.
te తూనీగ ఎగిరే టెక్నిక్లను వైమానిక ఇంజనీర్లు ఇప్పుడు అధ్యయనం చేయడంలో ఆశ్చర్యం లేదు.
te కొన్ని జాతుల తూనీగలు యాఫిడ్లను లేదా కుమ్మరి పురుగులను వేటాడుతాయి, మరి కొన్ని జాతుల తూనీగలు చిన్ని చిన్ని కప్పలను పట్టుకుంటాయి, ఉష్ణమండల డామ్సెల్ ఈగ సాలెపురుగులను కూడా తింటుంది.
Similar questions