Social Sciences, asked by shadmaashadma9389, 1 year ago

Write a letter to chief minister of your state mentioning one wish for your state in Telugu

Answers

Answered by vasireddyvihitha
28

Answer:

గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారికి ,

ప్రగతి భవన్ ,

హైదరాబాద్ .

ఆర్య !

విషయం : నిరుపేదలకు చదువు కల్పించడం .

నా పేరు విహిత , నేను ఖమ్మంలో నివసిస్తున్నాను. ఎందరో మంది బాలలను చదువుకోవాల్సిన వయస్సులో కూలి పనులకు పంపుతున్నారు . ఎందుకంటే వారికి చదువు వలన వచ్చే ప్రయోజనాలు తెలియవు . అటువంటి వారికి మీరే కొంత అవగాహన కల్పించడం వల్ల సమాజంలో కొంత మార్పు వస్తుందని భావిస్తున్నాను .

అన్ని దేశాలు చదువు రంగంలో దూసుకెళ్తున్నాయి కానీ భారతదేశం ఇంకా వెనుకబడే ఉంది కనుక తగిన చర్యలు తీసుకుని మీరు నివారించాలని కోరుతున్నారు.

ఈ విషయమై మీరు స్పందిస్తారని తలుస్తూ ....

తమ విధేయురాలు ,

వి.విహిత

Add date up and address down according to ur matter.

hope it helps u....

Similar questions