India Languages, asked by Hemanthreddy123, 10 months ago

Write a letter to current officer about your colony current problems in Telugu

Answers

Answered by itzNeha
23

Explanation:

Types of Formal Letter

Letter of Enquiry

Order Letter

Letter of Complaint

Reply to a Letter of Complaint

Promotion Letter

Sales Letters

Recovery Letters

Format of Formal Letter for SSC MTS

The tone of a formal letter is serious and most of the sentences are complex and add specific meaning to the writing. The format of a formal letter is standard and is applicable to all, therefore, it is imperative that you adhere to the format mentioned below!

A formal letter comprises of following elements:

Address (Sender’s/Receiver’s)

Date

Salutation

Subject

Body Text

Ending

1) Format of Formal Letter – Address

Senders’ Address – It should be written on the left-hand corner, it should include your street address, city, state, pin code and your contact number.

Receiver’s Address – Mention the recipient’s address in the right-hand corner just below the date.

Answered by dreamrob
2

చిరునామా

తేదీ: 18/3/2020

పేరు: ××××

ఫ్లాట్ నెంబర్:123

సంధ్య అపార్ట్మెంట్,

మానస కాలనీ,

గుంటూరు.

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్,

నెంబరు 855,

కస్తూరి బిల్డింగ్,

గాంధీనగర్,

గుంటూరు జిల్లా.

విషయము

గౌరవనీయులైన కరెంట్ ఆఫీసర్ గారికి,

వ్రాయునది ఏమనగా నా కాలనీ కేసులు కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలనీ లో కరెంటు సమస్య చాలా ఎక్కువగా ఉన్నది ఒక నిర్ణీత సమయం అనేది లేకుండా కరెంటు పోవటం రావటం అనేది ఇక్కడ నిర్వహిస్తున్న ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉన్నది.

ఇది ఎండాకాలం అందువలన కరెంటు లేక దోమల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున దయచేసి నా లో ఉన్నటువంటి కరెంటు సమస్యని పరిష్కరించే వలసిందిగా కోరుచున్నాము. వీలైనంత తొందరగా నా కాలనీ సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఆనందించేలా చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి మీ అధికారులతో సంప్రదింపులు జరపాలని సమస్యలను బాగా చేస్తారని ఆశిస్తున్నాము.

ఇట్లు,

మీ విధేయుడు,

ధన్యవాదములు.

Similar questions