write a letter to your friend inviting him to your sister's marriage in telugu
Answers
A mutual fund is an open-end professionally managed investment fund that pools money from many investors to purchase se
⚘ప్రశ్న :
- నీ సోదరి వివాహ నికి నీ స్నేహితురాలును ఆహ్వానిస్తు లేఖ రాయండి.
⚘జవాబు :
లైబ్రరీ రోడ్డ
సెక్టార - 44
హైదరాబాదు, తెలంగాణ.
Date : 6 ఏప్రిల్ 2021
ప్రియమైన స్నేహితురాలు సీతా కు,
ఇచ్చట అందరం బాగున్నాం. అక్కడ నువ్వు ఎల్లా ఉన్నవ్? మేము నిన్ను చాలా కోల్పోయాము. నిన్ను చాలా గుర్తు వస్తావూ. మనం కలిసి చిరస్మరణీయమైన సమయాన్ని గడిపాము. కానీ మీ నాన్న బదిలీతరువాత మసం మాట్లాడలేకపోయాము.
అందుకే నేను నిన్ను నా సోదరి వివాహ నికి ఆహ్వానిస్తున్నాను. అప్పుడు మనం అక్కడ కలుసుకోవచ్చు. నా సోదరి వివాహం కోరకు నా ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మసం కూడ కలుసుకుంటాము. అసలు ఇది తలుచుకుంటేసె ఎంత సంతోషంగా ఉందో.
నువ్వు తప్పకుండానా అక్క వివాహంముకు రావాలి. మరిచిపోకుండా నువ్వు ఇంకా ని గృహస్థులు అందరు రండి. నా అభినందనలు మీ తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరకుంటున్నను.
ఇట్లు మీ ప్రియమైన స్నేహితురాలు
సాన్వి
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
⚘Format :
- ➛మీ చిరునామా
- ➛తేదీ
- ➛పలకరింపు
- ➛మొదటి పేరా
- ➛రెండవ పేరా
- ➛మూడవ పేరా
- ➛ముగింపు
- ➛మీ పేరు
ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను..!!