World Languages, asked by sreekarreddy91, 3 months ago

Write a paragraph on Goldsmith ( కంసాలి ) in Telugu​

Answers

Answered by jaideepkonka
10

Answer:

i hope it helped u

pls mrk me as brainliest

and follo me

Attachments:
Answered by tennetiraj86
20

Explanation:

కంసాలి:-

రాగి , వెండి మరియు బంగారం వంటి వాటితో వివిధ ఆకారాలు గల వస్తువుల్ని తయారు చేయుటయే వృత్తి కలిగిన వారిని విశ్వ బ్రాహ్మణ లేదా కంసాలి అని అంటారు.

పూర్వ కాలం నుండి వీరికి మంచి స్థానం సమాజంలో ఉంది.

నగలు అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు .ఆదిలో మానవుడు చెట్ల ఆకులతోను మరియు కుండా పెంకులతోను మరియు వివిధ వస్తువులను ఆభరణలుగా వేసుకునే వారు .

అనంతరం కొంత మంది వ్యక్తులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పయనిస్తూ వారికి ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందమైన మరియు చక్కనైన వస్తువులను తయారు చేయడం ద్వారా ఆదాయాన్ని పొందడం వలన వీరి వృత్తి అభివృద్ధి చెందింది.

రాజులు,రాణులు అంరూ ,ధనిక పేద అనే తేడా లేకుండా ఇవి ఇష్టపడటం వలన వీరి వృత్తికి గౌరవాలు లభించాయి.

ప్రస్తుత కాలంలో వీరు తయారు చేసే ఆభరణాలకు మంచి గిరాకీ .

భారతీయులు పసిడి ప్రియులు.కావున వివి వైవిధ్యం అయిన ఆభరణాలను ఏరి కోరి వీరి చేత చేయుంచుకుని ఆనందం మరియు సమాజంలో ఒక హోదాను పొందుతున్నారు.

కానీ పోటీ ప్రపంచంలో వీరికి వీరి వృత్తికి తగిన ప్రోత్సాహకాలు లేక చాలా మంది పట్టణాలకు తరలి వెళుతున్నారు .వీరికి గిన సహాయక చర్యలను అందిస్తే గొప్ప సృజనాత్మక కలిగిన వృత్తి వారిని మన సమాజంలో కలిగిఉంటాము.

కార్యక్రమంలో అయిన , పండుగ అయిన మొదటిగా వినిపించేది బంగారం కొనాలి.అనే మాటను బట్టి వీరు సమాజానికి ఎంత అవస్యకమో తెలియచేస్తుంది.

Similar questions