India Languages, asked by padalavijaya551, 5 months ago

write a paragraph on నిరుద్యోగ సమస్య in telugu​

Answers

Answered by CHERRY2516
5

ANSWER

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో 'మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం' అని మోదీ ప్రకటించారు. సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో 'మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం' అని మోదీ ప్రకటించారు. సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కానీ, తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకన సాగుతోంది. 2013-14లో నిరుద్యోగం 4.9% ఉంది. కానీ, బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5 శాతానికి పెరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో 'మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం' అని మోదీ ప్రకటించారు. సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కానీ, తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకన సాగుతోంది. 2013-14లో నిరుద్యోగం 4.9% ఉంది. కానీ, బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5 శాతానికి పెరిగింది.కార్మికశాఖ తాజా గణాంకాల ఆధారంగా ఆర్థికవేత్త వినోజ్ అబ్రహమ్ ఓ అధ్యయనం చేశారు. అందులో, భారతదేశంలో 2012-16 మధ్య ఉద్యోగాల కల్పన వృద్ధిశాతం భారీగా పడిపోయిందని తేలింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో 'మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం' అని మోదీ ప్రకటించారు. సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కానీ, తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకన సాగుతోంది. 2013-14లో నిరుద్యోగం 4.9% ఉంది. కానీ, బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5 శాతానికి పెరిగింది.కార్మికశాఖ తాజా గణాంకాల ఆధారంగా ఆర్థికవేత్త వినోజ్ అబ్రహమ్ ఓ అధ్యయనం చేశారు. అందులో, భారతదేశంలో 2012-16 మధ్య ఉద్యోగాల కల్పన వృద్ధిశాతం భారీగా పడిపోయిందని తేలింది.వినోజ్ అబ్రహమ్ అధ్యయనంలో దిగ్భ్రాంతికి గురిచేసే మరో అంశం వెలుగుచూసింది. ఉపాధి క్షీణించిపోవడంతో పాటు 2013-14, 2015-16 మధ్య కాలంలో అంతవరకూ ఉన్న ఉద్యోగాలు కూడా ఆవిరైపోయాయి. స్వతంత్ర్య భారతంలో ఇలా జరగటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో 'మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం' అని మోదీ ప్రకటించారు. సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కానీ, తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకన సాగుతోంది. 2013-14లో నిరుద్యోగం 4.9% ఉంది. కానీ, బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5 శాతానికి పెరిగింది.కార్మికశాఖ తాజా గణాంకాల ఆధారంగా ఆర్థికవేత్త వినోజ్ అబ్రహమ్ ఓ అధ్యయనం చేశారు. అందులో, భారతదేశంలో 2012-16 మధ్య ఉద్యోగాల కల్పన వృద్ధిశాతం భారీగా పడిపోయిందని తేలింది.వినోజ్ అబ్రహమ్ అధ్యయనంలో దిగ్భ్రాంతికి గురిచేసే మరో అంశం వెలుగుచూసింది. ఉపాధి క్షీణించిపోవడంతో పాటు 2013-14, 2015-16 మధ్య కాలంలో అంతవరకూ ఉన్న ఉద్యోగాలు కూడా ఆవిరైపోయాయి. స్వతంత్ర్య భారతంలో ఇలా జరగటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.ఉద్యోగాలు ఆవిరైపోవడం తాత్కాలికం కావచ్చు. కానీ, సగంమంది భారతీయులు ఆధారపడ్డ వ్యవసాయం రంగంలో కూడా ఉపాధి మాయమవుతోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో 'మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం' అని మోదీ ప్రకటించారు. సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కానీ, తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకన సాగుతోంది. 2013-14లో నిరుద్యోగం 4.9% ఉంది. కానీ, బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5 శాతానికి పెరిగింది.కార్మికశాఖ తాజా గణాంకాల ఆధారంగా ఆర్థికవేత్త వినోజ్ అబ్రహమ్ ఓ అధ్యయనం చేశారు. అందులో, భారతదేశంలో 2012-16 మధ్య ఉద్యోగాల కల్పన వృద్ధిశాతం భారీగా పడిపోయిందని తేలింది.వినోజ్ అబ్రహమ్ అధ్యయనంలో దిగ్భ్రాంతికి గురిచేసే మరో అంశం వెలుగుచూసింది. ఉపాధి క్షీణించిపోవడంతో పాటు 2013-14, 2015-16 మధ్య కాలంలో అంతవరకూ ఉన్న ఉద్యోగాలు కూడా ఆవిరైపోయాయి. స్వతంత్ర్య భారతంలో ఇలా జరగటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.ఉద్యోగాలు ఆవిరైపోవడం తాత్కాలికం కావచ్చు. కానీ, సగంమంది భారతీయులు ఆధారపడ్డ వ్యవసాయం రంగంలో కూడా ఉపాధి మాయమవుతోంది.గిట్టుబాటు ధరలు లేకపోవడం, వరుస కరవులూ రైతుల్ని వ్యవసాయ రంగానికి దూరం చేస్తున్నాయి. నిరుద్యోగ రైతులూ, రైతు కూలీలూ.. గృహనిర్మాణం ఇతర రంగాలపై ఆధారపడుతున్నారు.

BRAINLIEST PLZ

Similar questions