Write a paragraph on Potter ( కుమ్మరి ) in Telugu
Answers
Explanation:
కుమ్మరి :-
మట్టితో చేయబడిన వస్తువుల్ని అమ్ముట ద్వారా తమ జీవనాన్ని సాగించేవారిని ఆ పనిని వృత్తిగా చేసుకున్నవారిని కుమ్మరి వారు లేదా కుమ్మరులు అని అంటారు.
మట్టిని తన చేతితో అద్భుతంగా తాను అనుకున్నా రూపాన్ని ఇవ్వగల గొప్ప కల .
వివిధ ఆకృతులను చేయగల అద్భుత మేధాసంపత్తు గలా గొప్ప వారు .
మన చరిత్రలో అద్భుత పరిశోధన కుమ్మరి చక్రం అని మన చరిత్ర చెబుతుంది.
ప్రాచీన కాలం నుండి వృత్తుల ఆధారంగా వర్గీకరణ జరిగింది . శిల్పులు రాయిలను చెక్కి విగ్రహాలు వివిధ వ్యక్తుల ఆకారాలు తయారు చేస్తే కుమ్మరి వారు మట్టితో విగ్రహాలను తయారు చేస్తారు.
ఇది తయారీకి కొంచెం శ్రమ అయిన కొనడానికి చవకగా ఉండునవి.
వీరు అప్పటి నుండి ఇప్పటి వరకు తమ శ్రమను ,సేవలను చాలా రకాలుగా సమాజానికి అందిస్తున్నారు.
వీరు తయారు చేసే వస్తువులు ,విగ్రహాలు అన్ని పర్యావరణానికి హానికారకం కానివి.
వీరు తయారు చేసే కుండలు వేసవిలో ఉపయోగకరం మరియు ఆరోగ్యకరం.
వీరు తయారు చేసే విగ్రహాలు పర్యావరణానికి ఎటువంటి హానికరం కానివి మరియు చాలా ఉపయోగకరం.
ప్రస్తుతం కాలుష్యపురితమైన సమాజం లో బ్రతుకుతున్న మనం తప్పనిసరిగా వీరు తయారు చేసే వస్తువులను కొనాలి.
వీరు తయారు చేసే ఇటుకలు చాలా గట్టిగా గృహ నిర్మాణానికి అత్యంత అవసరమైనవి.
కానీ రోజులు గడుచే కొలది వీరు తయారు చేసే వస్తువులపై కొనుగోలు తగ్గింది.
సమాజం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో చాలా విషయాల్లో ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ప్రయాణిస్తున్న మనం అందరం వీరు చేసే వస్తువులను కొనడం ద్వారా వారి సేవలను ,వారి శ్రమను , వారి సృజనాత్మకత ను ఉపయోగించుకోవాలి .తద్వారా వారి జీవన విధానము మెరుగు కావడమే కాక వారి ఉపాధి వృద్ధి అవుతుంది .అలాగే ప్రభుత్వం కూడా వారికి తగిన ప్రోత్సాహాలను ప్రవేశపెట్టి వారికి చేయుతను అందివ్వాలి.
కుమ్మరి అనేది మట్టి మరియు ఇతర సిరామిక్ పదార్థాలతో నాళాలు మరియు ఇతర వస్తువులను ఏర్పరుచుకునే ప్రక్రియ మరియు ఉత్పత్తులు, వీటిని కఠినమైన, మన్నికైన రూపాన్ని ఇవ్వడానికి అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చబడతాయి.
ప్రధాన రకాలు మట్టి పాత్రలు, స్టోన్‌వేర్ మరియు పింగాణీ. ఒక కుమ్మరి చేత అటువంటి వస్తువులను తయారుచేసే స్థలాన్ని కుమ్మరి (బహువచనం "కుమ్మరి") అని కూడా పిలుస్తారు. అమెరికన్ సొసైటీ ఫర్ టెస్టింగ్ అండ్ మెటీరియల్స్ (ASTM) ఉపయోగించే కుండల నిర్వచనం, "సాంకేతిక, నిర్మాణాత్మక మరియు వక్రీభవన ఉత్పత్తులు మినహా మట్టిని కలిగి ఉన్న అన్ని కాల్చిన సిరామిక్ వస్తువులు." కాలాలు, "కుండలు" అంటే నాళాలు మాత్రమే అని అర్ధం, మరియు అదే పదార్థం యొక్క బొమ్మలను "టెర్రకోటస్" అని పిలుస్తారు.
ఉపయోగించిన పదార్థాలలో భాగంగా మట్టి కుండల యొక్క కొన్ని నిర్వచనాల ద్వారా అవసరం, కానీ ఇది సందేహాస్పదంగా ఉంది.