write a short movie story in telugu
Answers
ala vaikunthapuramuloo is the best entertainment film
నమస్కారం _/\_
తెలుగు లొనే టైప్ చేస్తున్నా........ పర్లేదు గా......?¿?
సినిమా : యుగానికి ఒక్కడు
ఇది తమిళ సినిమా . కానీ నాకు నచ్చిన సినిమా .
12 వ శతాబ్దంలోని చోళులు, పాండ్యులు నేటి తరంలో కలుసుకొంటే ఎలా ఉంటుంది, అనేదే కథ .
ఈ కథ లో 3 ముఖ్య పాత్రలు ఉంటాయి. 12వ శతాబ్దంలో చోళులు పాండ్యులు మధ్య యుద్ధం జరిగినప్పుడు చోళ యువరాజు, తన రాజ గురువు, కొంత మంది ప్రజలతో తప్పించుకొని ఒక గుహలో దాక్కుంటారా. వీరితో పాటు పాండ్యుల కుల దైవాన్ని కూడా తీసుకువచ్చేస్తారు.
ఈ మార్గం ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది .
ఎన్ని తారలు మారినా సరే పాండ్యులు, తమ కుల దైవాన్ని వెనక్కు తీసుకురావాలని చెబుతూ వస్తుంటారు .
లావణ్య వాళ్ల నాన్న Archaeology లో భాగంగా ఒక దీవి కు వెళ్లి తిరిగి రారు. అందుకోసమని అనిత ఆధ్వర్యంలో కూలీలు, ఆర్మీ తో పాటుగా లావణ్య కూడా బయలుదేరుతారు. వాళ్ళవి రెండు లక్ష్యాలు. 1. లావణ్య వాళ్ళ నాన్న ను కనిపెట్టటం. 2. చోళ యువరాజు ను కనిపెట్టటం. కానీ ఆ యువరాజును చేరాలంటే 7 భయంకర మార్గాల ద్వారా పయనించాలి.
మూడవ ఘట్టం లో పాములు ఉండటం వలన ఈ 3 ముఖ్య పాత్రలు వాళ్ళ గుంపు నుండి తప్పిపోతారు.
ఎంతో కష్టంగా అన్ని (7) ఘట్టాలను దాటుతారు.
తరువాత, రాజగురువు వీళ్ళను తమ గుహ కు తీసుకువెళ్లి బలి ఇవ్వాలనుకుంటారు.
కానీ అప్పుడే అనిత తన వీపు పై ఉన్న సింహం ఆకారాన్ని చూపించి తనే ఆ దూతని నమ్మిస్తుంది - రాజును. అందుకని, వాళ్ళను చంపకుండా వదిలేస్తారు. కొత్త రాజ్యానికి తీసుకు వెళతానని రాజును నమ్మిస్తుంది - అనిత. వెళ్లే ముందు ప్రజలలో పందాలు జరుగుతాయి. అందులో ముత్తు గెలిచి, రాజును మెప్పిస్తాడు.
ఇంత లోపు అనిత, ఆర్మీ ఆఫీసర్ కు సందేశం పంపి, రాజ గురువు ను చంపి, నీటిలో విషం కలుపుతుంది.
తరువాత, పాండ్యులు ఆర్మీ తో సహా వచ్చాక, అనిత వాళ్ళ వైపు వెళ్లిపోతుంది. అప్పుడు ముత్తునే దూత అని తెలుస్తుంది.
పాండ్యులు చోళులు ల మధ్య యుద్ధం లో ఆర్మీ వుండటం వలన పాండ్యులు గెలుపొందుతారు.
ఆర్మీ ఎందుకని వచ్చారంటే- సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా పాండ్యుల్లో ఒకరు కావటం వలన.
తరువాత, దూత అయిన ముత్తు, యువరాజును కాపాడి మరలా ప్రయాణం మొదలుపెడతారు.
నా సమాధానం మీకు సహాయం చేస్తుందని భవిస్తున్నాను.