write about diwali festival in Telugu
Answers
ఇది దీపాల పండుగ మరియు హిందువులు సంతోషంగా జరుపుకుంటారు. ... ఈ పండుగ సమయంలో, ప్రజలు తమ ఇళ్ళు మరియు దుకాణాలను దియాస్ (కాల్చిన మట్టితో చేసిన చిన్న కప్పు ఆకారపు నూనె దీపం) తో వెలిగిస్తారు. వారు సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం వినాయకుని మరియు సంపద మరియు జ్ఞానం కోసం లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు.
Please Mark Me As Brainliest
Answer:
హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.