Write about rain in Telugu
Answers
Explanation:
వర్షం లేదా వాన (ఆంగ్లం: Rain) ఆకాశంలోని మేఘాల
నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే
ఒక రకమైన అవపాతం. ఆకాశం నుండి కురిసిన
వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి
గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది.
కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్గా
అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా,
వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాలలో
కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది, ఎలా
కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్
ప్రక్రియ అంటారు.
ప్రక్రియ అంటారు.ఒక నిర్ణీత కాలంలో సగటు వర్షపాతం కన్న అధికంగా
నమోదు అయిన దానికి అతివృష్టి అని అలాకాకుండా
తక్కువ వర్షపాతం నమోదు ఐతే అనావృష్టి
(Drought) అని భావిస్తారు.
please mark me as Brainliest please
Explanation:
Aloha !
❤️
వర్షం మన జీవితంలో ఎన్నిసార్లు చూస్తాం. అసలు వర్షం సూర్యుడు కిరణాల వల్ల నీరు ఆవిరై గాలి లోకి వెళ్లి మబ్బుల్లో కలుస్తుంది. అదే వర్షం గా మన దగ్గర పడుతుంది.
Hope it will help you
@ Sweety Adihya
←(>▽<)ノ