India Languages, asked by shanthisree1986, 5 months ago

write about river in Telugu ( తెలుగు లో చెరువు గురించి రాయండి)​

Answers

Answered by vatsav56
3

Explanation:

చెరువు లేదా జలాశయం మంచి నీరు నిలువచేయు ప్రదేశం. చాలా చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిం డి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి. ఇలా తయారైన నాగార్జునసాగర్ ఒక సముద్రం లాగా ఉంటుంది .

చెరువులలో రకాలు సవరించు

  • మంచినీటి చెరువులు. మంచినీరు మాత్రమే ఉండేవి.
  • ఊర చెరువులు. పసువులను కడిగేందుకు బట్టలు ఉతికేందుకు వినియోగీస్తారు.
Attachments:
Similar questions
Math, 2 months ago