Physics, asked by maddularani17, 3 months ago

write about Todu bommalata in Telugu​

Answers

Answered by pappubalaji10
1

Answer:

తోలుబొమ్మలాట అనేది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద కళారూపం. ఈ తోలుబొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథని తయారుచేసి గ్రామాలలో కళారూపంగా ప్రదర్శిస్తారు. ప్రస్తుత కాలంలో పురాణ గాథలైన రామాయణం, మహాభారతం లోని కొన్ని కథలను టెలివిజన్ లో చూస్తూ ఉంటాము. కానీ పూర్వా కాలంలో మారుమూల గ్రామాలలోని ప్రజలకు ఈ గాథలను తెలియజెప్పే సాధనాలు లేవు. ఆ కాలంలో ఆ కథలను అర్థవంతంగా తెలియజెప్పేందుకు ఈ కళాకారులు వివిధ రకాల పాత్రల యొక్క బొమ్మలను చేసి వాటిని ప్రదర్శించేవారు. తోలుబొమ్మలాట అనగా తోలుతో చేసిన బొమ్మలతో నాట్యం చేయించుట.

ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము

Mark me as brainliest

Similar questions