India Languages, asked by kripeswapna, 2 months ago

write about vemana kavi in telugu answer will be big ​

Answers

Answered by reshma903375
2

Answer:

విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు. [1]

Answered by jaydurgapress
5

Explanation:

ok this is your big answer in big

Dont. know that how writing in telegu so send photo; so, plz siso or bro give one thanks ❤️

Attachments:
Similar questions