Write about village in Telugu
Answers
Explanation:
Aloha !
❤️
గ్రామాలు లేదా పల్లెటూరు ఈ పేరు తలచుకోగానే గుర్తొచ్చేది ప్రకృతి. ప్రశాంతమైన వాతావరణం తో చాలా గ్రామాలు ఉంటాయి. అక్కడ నివసించే ప్రజలు చాలా ప్రేమ ఆప్యాయత నడుచుకుంటారు.
Hope it will help you
@ Sweety Adihya
←(>▽<)ノ
నవీన్ గార్ల
యుద్దానికి నేడే ప్రారంభం. యుద్దం అంటే యుద్దప్రాతిపదికన మనం చెయ్యవలసిన పని ఒకటి ఉంది అని. తెలుగు వికీపిడియా గురించి మీకు తెలియంది కాదు. అందులో ఎందరో శ్రమజీవులు కష్టించి 27,000+ వ్యాసాలకు పైన సృష్టించారు. ఇందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఊర్ల జాబితాదే. అంటే ప్రతి ఒక్క పల్లె, పట్టణం, నగరాలన్నింటికి ఒక పేజీ సృష్టించియున్నాము. మీరు చేయవలసిందల్లా
0) ఆంగ్లంలో ఉన్న ఫాంప్లెట్ సమాచారాన్ని క్రింద చదవండి. తెలుగులో చదవటానికి చూడండి
1) తెలుగు వికిపిడియాకు వెళ్ళి
2) మీ ఊరి పేజీ తెరచి
3) మీకు తెలిసిన మీ ఊరి విశేషాలు కనీసం 2 పేజీల వ్యాసం వ్రాయవలసిందిగా ప్రార్థన.
4) నాకు తెలిసి చాలా ఊర్లకు సొంత వెబ్ సైట్ ఉంటుంది. దాని అడ్రసు వ్యాసంలో కలపడం మరచిపోకండే....
5) ఇది చదవటంతో ఊరుకోకుండా..మీకు తెలిసిన ప్రతి ఒక్క తెలుగుజీవికి, తెలుగు గుంపులకు దీన్ని పంపండి. వారిని తెవికిలో వాళ్ళ ఊరి గురించి వ్రాయమని ప్రోత్సహించండి.
ఇట్లు,
తెవికీ సభ్యులు