తల్లి, తండ్రి,గురువు, దేవం సదా పూజించదగినవారు. (Write an essay about 350 words)
Answers
నమస్తే !
తల్లి మనకు జన్మనిస్తే , తండ్రి నడక నేర్పిస్తాడు, అలాగే గురువు నడవడానికి మార్గాన్ని చూపిస్తాడు.. మనం ఎన్ని జన్మలు ఎత్తిన వీరి రుణం తీర్చుకోలేం. కానీ వారిని పూజించి వారిపై మనకున్న భక్తిని వ్యక్తపరచడం ఇచ్చుకోవాల్సిన రుణం కంటే వేయి రెట్లు ఎక్కువ.
9 నెలలు ఒక తల్లి తన బిడ్డను గర్భంలో భద్రపరిచి ఈ లోకానికి అందజేస్తుంది.
అలాగే ఒక తండ్రి ఆ బిడ్డను తన తండ్రి జీవితాంతం ఎదల పై మోస్తాడు.
అలాగే ఒక గురువు ఏమీ ఆశించకుండా తనకోసం కష్టపడ్డ తల్లిదండ్రులను సుఖపెట్టడానికి మనకు అండగా నిలుస్తాడు.
అందుకే పెద్దలంటారు, మొదటి దైవం తల్లి రెండవ దైవం తండ్రి, మూడవ దైవం గురువు అవును అని. మనం ఈ లోకాన్ని పాలించే దైవాన్ని పూజించక పోయినా, మన కళ్ళ ముందు ఉన్న మూడు దైవాలను మాత్రం తప్పకుండా పూజించాలి.
ధన్యవాదములు
Answer:
తల్లి మనకు జన్మనిస్తే, తండ్రి మనకు నడక నేర్పిస్తాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో ప్రేమగా,గారబంగా పెంచుతారు. మన తెలుగు భాషలో ఎన్నో సూక్తులున్నాయి. అవి ఏమనగా "మాతృదేవో భవ", "పితృ దేవో భవ", "ఆచార్య దేవో భవ".వీటి అర్ధం ఏమనగా తల్లిని, తండ్రిని, గురువుని ఎల్లప్పుడు గౌరవించాలి.
మనకు ఇల్లు తర్వాత మరొక ఇల్లు బడి. అక్కడ మనకు మంచి బుద్ధులు, చదువు చెప్పే వారూ గురువు. మన జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలను బడిలొనే నేర్చకుంటాం.కావున అన్ని విషయాలను తెలిపే గురువును కూడా మనం గౌరవించాలి.
మనకి భయం వేసేతప్పుడు, జీవితం పై ఆశ పోయేతప్పుడు,మనకు తెలియకుండా మన వెన్నంటే ఒక శక్తి ఉంటుంది. అదే దైవం.
కావున తల్లి, తండ్రి, గురువు,దైవం సదా పూజించదనిగినవారు.
కృతజ్ఞతలు......