India Languages, asked by manjubijoy86691, 19 days ago

Write an invitation for teachers day in Telugu

Answers

Answered by mehtakhushbuhd
0
గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ’’.. ఈ ప్రపంచంలో గురువే సమస్తం. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంతిచ్చినా రుణం తీర్చుకోలేం. మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలను అధిరోహించడమే అసలైన గురుదక్షిణ.
Similar questions