write ఉకార సంధి means? I will give you 50 points
Answers
Answer:
Answer:
ఉత్వ సంధి: ఉత్తునకచ్చుపరమైనప్పుడు సంధి నిత్యముగా వస్తుంది (హ్రస్వమైన ఉకారానికి మాత్రమే ఇది వర్తిస్తుంది)
ఉదా: రాముడు + అతడు = రాముడతడు (డు లోని ఉ కారానికి అకారం పరమై అకారం నిత్యంగా వచ్చింది)
ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణంబులందున్న ఉకారానికి సంధి వైకల్పికం అవుతుంది.
ప్రథమా విభక్తి కాకుండా ఇతర విభక్తుల్లో శత్రర్థకమైన ‘చున్’ ప్రత్యయంలోని ఉకారానికి సంధి వైకల్పికమని అర్థం.
వైకల్పికమంటే ఒకసారి సంధి జరిగిన రూపం, మరోసారి సంధి జరగని రూపం సిద్ధిస్తుంది.
ఉదా:
నన్నున్ + అడిగె = నన్నెడిగె (సంధి జరిగిన రూపం)
నన్నునడిగె (సంధి జరగని రూపం)
Explanation:
if you are pleased with answer in turn
please subscribe my youtube chanel(Ramakrishna Nallangari youtube channel) for my effort
search for
Ramakrishna Nallangari in search box
of youtube