World Languages, asked by Punit4728, 8 months ago

write paragraph on peacock in telugu

Answers

Answered by Anonymous
2

Answer:

\huge\boxed{\fcolorbox{orange}{purple}{Answer}}

నెమలి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం నెమలి (అయోమయ నివృత్తి) చూడండి. నెమలి (ఆంగ్లం : Peacock) భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడావాటి ఈకలు ఉంటాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. అంతేకాదు, పరమశివుని కుమారుడయిన సుభ్రమణ్యుడు నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు. నేమలి పించాలను సరకసలో వాడుతారు.

<marquee><b>PLEASE MARK AS BRAINLIST ANSWER

Similar questions