India Languages, asked by naveenrishi12798, 11 months ago

write telugu 2 poems in Telugu ​

Answers

Answered by suggulachandravarshi
7

Answer:

1. చిట్టి చిలకమ్మా

అమ్మ కొట్టిందా

తోట కెళ్ళావా

పండు తెచ్చావా

గూట్లో పెట్టావా

గుటుక్కు మింగావా..

2. చెమ్మ చక్క

చారడేసి మొగ్గ

అట్లు పొయ్యంగా

ఆరగించంగా ..

ముత్యాల చెమ్మాచెక్క ముగ్గులేయంగా

రత్నాల చెమ్మాచెక్క రంగులేయంగా

పగడాల చెమ్మచెక్క పందిరి వేయంగా

పందిట్లో మా బావ పెళ్లి చెయ్యంగా...

ఇవి నాకు తెలిసిన రెండు పాటలు తెలుగులో...

ఈ జవాబు నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను....

Similar questions