India Languages, asked by azamazamahmed15, 11 months ago

Write the effects of rain in Telugu

Answers

Answered by sadhnas2016
0

Answer:

A good rainstorm nourishes plants, replenishes local water supplies and provides the perfect backdrop for curling up with your favorite book. Of course, as with anything else, too much rain can lead to a host of problems, many of which can linger long after the storm ends. In addition to the obvious impact on mood and outdoor activities, excess rain brings negative effects for wildlife, the environment and even the economy.

Answered by dreamrob
1

వర్షము మరియు దాని ప్రభావము:

వర్షం అనేది ఆకాశం లో ఉన్నటువంటి మేఘాలు కరిగి వాటి నుంచి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఇలా భూమ్మీదకి కురిసిన వర్షం సముద్రాలలో ఎక్కువ భాగం పడిపోతుంది.

వర్షం ఎక్కువగా పడితే అతివృష్టి అనే దానికన్నా తక్కువ పడితే అనావృష్టి అని అంటాము. ప్రకృతిలో వర్షం అనేది సహజంగా జరిగే ప్రక్రియ ఈ వర్ష ప్రభావము వ్యవసాయంపై చాలా ఎక్కువగా చూపిస్తుంది వ్యవసాయాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.

భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క జీవరాశికి నీరు అత్యంత అవసరం ఈ నీరు వర్షం ద్వారా సులువుగా భూమి మీదికి చేరుతుంది వర్షం తక్కువగా కురిసిన అదే ఎక్కువగా కురిసినా రెండూ వ్యవసాయానికి చాలా హానికరమైనవి.

వ్యవసాయము కొంతభాగము వర్షం పైన ఆధారపడుతుంది కార్ల పొగగొట్టం నుండి వెలువడే పొగ లోని అతి సూక్ష్మ పదార్థాలు మరియు ఇతర మానవ సంబంధాలు సంబంధ కాలుష్య కారకాలు మేఘ ద్రవీభవన కేంద్ర కాలనీ సృష్టించి మేఘాలు ఏర్పడేందుకు దోహదం చేస్తాయి.

ఈ విధముగా వర్షం అధికమౌతుంది వాతావరణం లో జరుగుతున్న కాలుష్యం కారణంగా ఈ వర్షపాతం కూడా తగ్గుతూ వస్తుంది. సాధారణంగా మనము వర్షపాతాన్ని భాష మాండలిక అనే కొలమానం తో కొలుస్తారు.

Similar questions