World Languages, asked by azamazamahmed15, 10 months ago

Write the effects of rain?in Telugu language

Answers

Answered by Anonymous
1
వర్షం లేదా వాన (ఆంగ్లం: Rain) ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్గా అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది మరియు ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్ ప్రక్రియ అంటారు.

ఒక నిర్ణీత కాలంలో సగటు వర్షపాతం కన్న అధికంగా నమోదు అయిన దానికి అతివృష్టి అని అలాకాకుండా తక్కువ వర్షపాతం నమోదు ఐతే అనావృష్టి (Drought) అని భావిస్తారు.

hope IT helps you

Mark me as BRAINLIEST and also follow me
Similar questions