World Languages, asked by yasaswini95, 1 year ago

write the importance of education in Telugu language​

Answers

Answered by ams68
15

విద్య వినయేన శోభతే: సరైన విద్యార్థి ఎవరు?

By Garrapalli Rajashekhar

Published:October 27 2018, 14:49 [IST]

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 <>జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత" <>ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,<>యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,<>పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.<>సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

విద్య వినయేన శోభతే. విద్య ఎన్నో ఇస్తుంది,నేర్పిస్తుంది. విద్య వలన ఏమి రావాలి ? విచక్షణా జ్ఞానం, వివేకం, నిత్యానిత్య విచారణ ఇత్యాదులు. సరైన విద్యార్ధికి వీటితో పాటు రావలసిన గుణం వినయం. వినయం లేని విద్య రాణించదు. ఎవడైతే తనకు అన్నీ తెలిసాయి అని అనుకుంటున్నాడో వాడికి ఏమీ తెలియవు అన్నది సుస్పష్టం. తనకు ఏదీ రాదు అని తెలుసుకున్నాడో వాడు సరైన విద్యార్ధి.

విద్య అనంతం.మనకున్న విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కొన్ని జన్మలైనా సరిపోవు.ఇక్కడ ఎటువంటి విద్య గురించి చెబుతున్నారు. ఏ విద్య తెలుసుకుంటే అన్నీ అవగతం అవుతాయో అటువంటి ఆత్మవిద్య.

Similar questions