write the names of telugu sahitya kavulu
please answer fast and mark me as brainlist
Answers
Answer:
అందె వేంకటరాజము అవధాన చతురానన,అవధాన యువకేసరి, కవిశిరోమణి
అందే నారాయణస్వామి ఆంధ్రమొపాసా
అంబల్ల జనార్థన్ ముంబయ్ తెలుగురత్న
అక్కిరాజు సుందర రామకృష్ణ అభినవ తెనాలిరామకృష్ణ, కవితాగాండివీ,పద్యవిద్యామణి
అడవి బాపిరాజు కళామూర్తి, రసద్రష్ట
అద్దేపల్లి రామమోహనరావు సాహితీ సంచారయోధుడు
అద్దేపల్లి సత్యనారాయణ కవికేసరి
అనంతామాత్యుడు భవ్యభారతి
అబ్బూరి రామకృష్ణారావు కళాప్రపూర్ణ
అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు
ఆచార్య తిరుమల కవికౌస్తుభ
ఆచార్య ఫణీంద్ర పద్య కళాప్రవీణ, కవి దిగ్గజ, ఏకవాక్య కవితా పితామహ
ఆదిభట్ల నారాయణదాసు సంగీత సాహిత్య సార్వభౌమ
ఆదిరాజు వీరభద్రరావు చరిత్ర చతురానన
ఆరుద్ర కళాప్రపూర్ణ
ఆశావాది ప్రకాశరావు అవధానాచార్య,కళాతపస్వి, బాలకవి, వాణీవరపుత్ర
ఉండేల మాలకొండారెడ్డి కవికిరిటీ,బాలకవి,బాలసరస్వతీ
ఉన్నవ లక్ష్మీనారాయణ ఆంధ్రా గోర్కీ
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఆంధ్రవిధుషీకుమారి,ఆంధ్రసరస్వతి, కళాప్రపూర్ణ,కవయిత్రీతిలక,తెలుగుమొలక
ఎర్రన ప్రబంధపరమేశ్వరుడు,శంభుదాసుడు
ఎలకూచి వెంకటకృష్ణయ్య బాలసరస్వతి,మహోపాధ్యాయ
ఎస్.ఆర్.భల్లం కవిసుధానిధి
ఏలూరిపాటి అనంతరామయ్య ఆంధ్రవ్యాస, కవికులతిలక
ఐతా చంద్రయ్య కథాకళానిధి, కథాశిల్పి,కవిశేఖర
ఓలేటి పార్వతీశం సాహిత్యరత్న
కందుకూరి రామభద్రరావు కవితల్లజ
కందుకూరి వీరేశలింగం గద్యతిక్కన
కట్టమంచి రామలింగారెడ్డి విమర్శకాగ్రేసరచక్రవర్తి, కళాప్రపూర్ణ
కత్తి పద్మారావు మహాకవి
కనుపర్తి వరలక్ష్మమ్మ కవితాప్రవీణ
కపిలవాయి లింగమూర్తి కవికేసరి, కవితాకళానిధి,గురుశిరోమణి,పరిశోధనాపంచానన,వేదాంతవిశారద,సాహిత్యస్వర్ణసౌరభకేసరి
కపిస్థానం దేశికాచార్యులు కళాప్రపూర్ణ
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఆంధ్రబిల్హణ,సాహిత్యశిరోమణి
కల్లూరు అహోబలరావు కవికోకిల,కవితిలక,కవిభూషణ, కవిశేఖర
కవికొండల వెంకటరావు కథకచక్రవర్తి
కవి చౌడప్ప సరసాగ్రేసర చక్రవర్తి
కాంచనపల్లి కనకమ్మ కవితావిశారద, కవితిలక
కామసముద్రం అప్పలాచార్యా ఆంధ్రజయదేవ, విద్వత్కవికుంజర
కాళ్ళకూరి నారాయణరావు మహాకవి, అవధానశిరోమణి
కాశీనాథుని నాగేశ్వరరావు విశ్వదాత, దేశోద్ధారక
కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి విమర్శకాగ్రేసర
కుందుర్తి ఆంజనేయులు వచనకవితాపితామహుడు
కుమారగిరి రెడ్డి కర్పూర వసంతరాయలు
కూచిమంచి తిమ్మకవి కవిసార్వభౌమ
కేతన అభినవ దండి
కొండవీటి వెంకటకవి కవిరాజు, కళాప్రపూర్ణ
కొంపెల్ల జనార్ధనరావు చండప్రచండశిలాభినవకొక్కొండ
కొక్కొండ వేంకటరత్నం పంతులు ఆంధ్రభాషా జాన్సన్,కవి బ్రహ్మ, కవిరత్న,మహామహోపాధ్యాయ