Write the story on golden egg in telugu
Answers
Answer:
బాతు – బంగారు గ్రుడ్డు
ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది . ఆ బంగారు గ్రుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.
కానీ కొంతకాలం గడచిన తరవాత వాడి కి చుట్టూ ప్రక్కల ఉండే ధనవంతుల్లోకెల్లా గొప్ప ధనవంతుడు కావాలని కోరిక కలిగింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది .”ఈ బాతు రోజు ఒక గ్రుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో ఎన్నెన్ని గ్రుడ్లు ఉన్నాయో? అవన్నీ నేను ఒకేసారి తీసుకుని గొప్ప ధనవంతుణ్ణి అవ్వచ్చు గదా, దాని కడుపు కోసేసి ఆ గ్రుడ్లన్నీ తీసేసు కుంటాను” అని అనుకున్నాడు.
ఆ ఆలోచన రావటమే తడవుగా ఒక కత్తి తీసుకుని బాతుని కడుపు కోసి చూశాడు. లోపల ఒక్క గ్రుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్త చచ్చిపోయింది. చక్కగా రోజుకో గ్రుడ్డు తీసుకుని ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది గదా, అని విచారించ సాగాడు.
నీతి: దురాశ ఎప్పుడూ దుఃఖాన్నే మిగులుస్తుంది. పని చెసేముందే ఆలోచించాలి
hope it helps u ☑️☑️
please mark my answer as a brainliest....
Explanation:
- బాతు – బంగారు గ్రుడ్డు
- ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది . ఆ బంగారు గ్రుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.
- కానీ కొంతకాలం గడచిన తరవాత వాడి కి చుట్టూ ప్రక్కల ఉండే ధనవంతుల్లోకెల్లా గొప్ప ధనవంతుడు కావాలని కోరిక కలిగింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది .”ఈ బాతు రోజు ఒక గ్రుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో ఎన్నెన్ని గ్రుడ్లు ఉన్నాయో? అవన్నీ నేను ఒకేసారి తీసుకుని గొప్ప ధనవంతుణ్ణి అవ్వచ్చు గదా, దాని కడుపు కోసేసి ఆ గ్రుడ్లన్నీ తీసేసు కుంటాను” అని అనుకున్నాడు.
- ఆ ఆలోచన రావటమే తడవుగా ఒక కత్తి తీసుకుని బాతుని కడుపు కోసి చూశాడు. లోపల ఒక్క గ్రుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్త చచ్చిపోయింది. చక్కగా రోజుకో గ్రుడ్డు తీసుకుని ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది గదా, అని విచారించ సాగాడు.
- నీతి: దురాశ ఎప్పుడూ దుఃఖాన్నే