Write vibhakthi prathyayalu in the blanks in those questions
Answers
జవాబు:-
1) చీమ నీటిలో మునిగిపోయింది.
2) మతుచేషాహి సుల్తానుల పాలన వలన నేను భాగ్యనగరం అయ్యాను.
3) నాతో పాటు సికింద్రాబాదు కూడా మరింత పెరిగింది.
4) నా పూర్వ వైభవానిలోని చిహ్నాలు.
5) మా ఇద్దరికీ మద్యన ట్యాంక్ బండ్ ఉంది.
6) మంచి మనస్సుతో చేసిన పుణ్యకార్యం చిన్నదైన తక్కువ కాదు.
7) అమ్మానాన్నలు దేవునికి సమానమైన వారు.
8) కొంచమైనా అదియము కాదు.
విభకులు - ప్రత్యయాలు:-
1) ప్రథమ విభక్తి - డు, ము,వు,లు
2) ద్వితీయ విభక్తి - ని(న్) , ల(న్), కూర్చి, గురించి
3) తృతీయ విభక్తి - చేత(న్) , చే(న్) , తొడ(న్) , తో(న్)
4) చతుర్థి విభక్తి - కొరకు(న్) , కై
5) పంచమి విభక్తి - వలన(న్) , కంటే(న్) , పట్టి
6)షష్ఠి విభక్తి - కి(న్) , కు(న్) , యొక్క , లో(న్) , లోపల(న్).
7) సప్తమి విభక్తి - అందు(న్) , న(న్)
8) సంబోధన ప్రథమ విభక్తి - ఓ , ఒరి, ఒసి, ఓయి.
1. లో
2.లో
3. తో
4. కి
5. కిీ
6. తో
7. తో
8. ము
Hope it helps u..
plz mark it as brainliest