India Languages, asked by uma68, 1 year ago

Yamudu paryaya padalu​

Answers

Answered by suggulachandravarshi
2

Answer:

యముడు=జమునసయిదోడు, పెతరులసామి,జముడు,ప్రొద్దు. కొమరుడు ...మొ...

ఈ సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను....

Answered by poojan
4

'యముడు' అనే పదానికి పర్యాయ పదాలు :

1. ధర్మరాజు  

2. ప్రేతరాజు

3. దక్షిణశపతి  

4. అంతకుడు  

5. మృత్యు  

6. వైవస్వత  

7. సర్వప్రాణహర  

8. కాల

9. అరుణాత్మజుడు

10. అర్కతనయుడు

11. ఆరుణి

12. కంకుడు

13. కాలకంఠుడు

14. కాలపాశికుడు

15. దండభృత్తు

16. పితృపతి

17. యమరాట్టు

18. లులాయధ్వజుడు

19. సమవర్తి

20. సరణ్యువు

21. సూర్యజుడు

Learn more :

1) Sneham paryaya padalu

brainly.in/question/17629483

2) పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Similar questions